16 October 2011

A Nice poem

ఒరులేయని యొనరించిన
నరవర తన మనంబున క ప్రియంబుగుతానని
ఒండురులకు సేయకునికి
పరాయణము పరధర్మ పథములు కెల్లన్ ...
తా || ఇతరులు ఏయే పనులు చేస్తే నీ హృదయానికి బాధ కలుగుతుందో అవి ఇతరులకు నీవు చేయక పోవడమే అన్ని ధర్మాలలోకెల్ల మహోన్నతమైన పరమ ధర్మము.

దుర్జన పద్ధతి

ఏనుగు లక్షమణ కవి వలె ఎలకూ చి బాలసరస్వతి కూడ భర్తృహరి నీతి పద్యములను తెనిగించెనుతిరులో ఒకటి. వసుధం గుందేటి కొమ్ము తెచ్చుకొనగా వచ్చం బ్రయత్...